Posts

Showing posts from March, 2016

మనకు తెలియకుండా మన id నుంచి పోస్ట్ అయ్యే పోర్న్ లింక్స్ ని ఆపడం ఎలా..?

Image
మనకు తెలియకుండా మన id నుంచి పోస్ట్ అయ్యే పోర్న్ లింక్స్ ని ఆపడం ఎలాగో తెలుసు కొండి ముందుగా మీరు మీ Id ని desktop version లోకి లాగిన్ అవ్వండి తర్వాత ఎడమచేతి వైపు క్రింది బాగం లో మీ ఎకౌంటు లో లాగిన్ అయి ఉన్న యాప్స్ ని క్లిక్ చేయండి More ని క్లిక్ చేయండి తర్వాత సెట్టింగ్స్ ను ఎంచుకోండి ఇప్పుడు కనిపిస్తున్న ఈ యాప్స్ అన్ని మీ ఎకౌంటు లో లాగిన్ అయి ఉన్న యాప్స్, ఇవి మీ అనుమతి లేకుండా మీ id నుండి పోస్టులు చేయగలవు ఇందులో మీకు నమ్మకం లేని యాప్స్ ని Remove చేయండి కంగ్రాట్స్ ఇక మీ అనుమతి లేకుండా ఏ పోర్న్స్ లింక్స్ మీ id నుండి పోస్ట్ అవ్వవు..  !