మనకు తెలియకుండా మన id నుంచి పోస్ట్ అయ్యే పోర్న్ లింక్స్ ని ఆపడం ఎలా..?

మనకు తెలియకుండా మన id నుంచి పోస్ట్ అయ్యే పోర్న్ లింక్స్ ని ఆపడం ఎలాగో తెలుసు కొండి

ముందుగా మీరు మీ Id ని desktop version లోకి లాగిన్ అవ్వండి

తర్వాత ఎడమచేతి వైపు క్రింది బాగం లో మీ ఎకౌంటు లో లాగిన్ అయి ఉన్న యాప్స్ ని క్లిక్ చేయండి
More ని క్లిక్ చేయండి
తర్వాత సెట్టింగ్స్ ను ఎంచుకోండి
ఇప్పుడు కనిపిస్తున్న ఈ యాప్స్ అన్ని మీ ఎకౌంటు లో లాగిన్ అయి ఉన్న యాప్స్, ఇవి మీ అనుమతి లేకుండా మీ id నుండి పోస్టులు చేయగలవు
ఇందులో మీకు నమ్మకం లేని యాప్స్ ని Remove చేయండి

కంగ్రాట్స్ ఇక మీ అనుమతి లేకుండా ఏ పోర్న్స్ లింక్స్ మీ id నుండి పోస్ట్ అవ్వవు..  !

Comments

Popular posts from this blog

డిస్కవరీ ఛానల్ పరిశోధనలో బయల్పడిన ఘటోత్కచుడి అస్తిపంజరం?

ఇక నుండి ఫేస్బుక్ ద్వార కూడా మనీ సంపదిన్చొచ్చు....!!!

రాజీవ్‌ కనకాలను కొట్టిన రష్మి