డిస్కవరీ ఛానల్ పరిశోధనలో బయల్పడిన ఘటోత్కచుడి అస్తిపంజరం?
డిస్కవరీ ఛానల్ పరిశోధనలో బయల్పడిన ఘటోత్కచుడి అస్తిపంజరం?
మన పురాణాలు పుక్కిట పురాణాలు కాదు.. అవి కల్పనలు కాదు.. ఇప్పటి వారికి కధలుగా వినిపించే సజీవ సాక్షాలు అని చెప్పడానికి అనేక ఉదంతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లోని సముద్రంలో ద్వారక నగరం ఆనమాలు ఉన్నాయని ఫోటోలతో సహా నాసావారు వెల్లడించారు. కాగా కృష్ణుడు పదాలు నాగాలాండ్ సమీపంలో కొండలపై ఉన్నట్లు.. చెబుతారు. కాగా ఇటీవల డిస్కవరీ చానల్ వాళ్ళు ఉత్తర భారతదేశంలో 80 అడుగుల అస్తిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్తిపంజరం పాండవుల్లో ఒకడైన భీముని కుమారుడు ఘటోత్కచుడుది అయ్యుంటుందని ఆర్కియాలజీ వారు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అస్తిపంజరం కనుక నిజంగా ఘటోత్కచుడిది ఐతే... మనిషి నడవడికి కొలమానాలుగా ఉన్న రామాయణ, మహాభారతాలు... గీత లు సజీవ సాక్షాలు అని రుజువు అవుతుంది......
Comments
Post a Comment